Day: November 4, 2024

దారుణం.. ఇంట్లో పని చేసే బాలికను కొట్టి చంపిన దంపతులు తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బేబీ కేర్‌ టేకర్‌గా పనిచేస్తున్న 15 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేసి కొట్టి చంపారు దంపతులు.

దారుణం.. భర్త మొదటి భార్యను 50 సార్లు కత్తితో పొడిచిన రెండో భార్య మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఓ మహిళ తన భర్త మొదటి భార్యతో గొడవ పడి కత్తితో 50 సార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటపడింది.

Pelli Poola Jada